మడకశిర: ఆశ్రమం కోసం భూమి పూజ చేసిన మాజీ ఎమ్మెల్సీ

67చూసినవారు
మడకశిర: ఆశ్రమం కోసం భూమి పూజ చేసిన మాజీ ఎమ్మెల్సీ
మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం బంధరేపల్లి గేట్ లో శుక్రవారం రాధాకృష్ణ ఆశ్రమం కోసం మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పే స్వామి చేశారు. అనంతరం అమరాపురం మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి పిలుపు మేరకు కర్ణాటక బాడగామరణపల్లిలో రంగనాథ స్వామి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్ లు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్