మడకశిర: మడకశిర నియోజకవర్గ వర్షపాతం వివరాలు

56చూసినవారు
మడకశిర: మడకశిర నియోజకవర్గ వర్షపాతం వివరాలు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలో గురువారం అత్యధిక వర్షపాతం నమోదయిందని పెనుకొండ రెవెన్యూ డివిజన్ అధికారులు తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవగా గుడిబండలో అత్యధికంగా 35. 2 రొళ్లలో 21. 2 మడకశిరలో 6. 0, అత్యల్పంగా అగళి మండలంలో 5. 2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్