మడకశిర: పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే

56చూసినవారు
మడకశిర: పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే
మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుధవారం అనంతపురంలో తన వ్యక్తిగత సహాయకుడు సయ్యద్ షఫీ కుమార్తెల పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సయ్యద్ షఫీ కుటుంబ సమేతంగా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. వ్యక్తిగత సహాయకుడు పిలుపుమేరకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు.

సంబంధిత పోస్ట్