అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మడకశిర కు సంబంధించి పలు సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.