బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో హెలిప్యాడ్ స్థలాన్ని, నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, నేమకల్లు గ్రామసభ నిర్వహించే ప్రాంతం కోసం ఏర్పాట్లను ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు.