త్రాగునీటి ప్లాంటును ప్రారంభించిన మడకశిర ఎమ్మెల్యే

79చూసినవారు
అగళి మండలం మాధుడి గ్రామంలో సృజల స్రవంతి తాగునీటి ప్లాంటును శనివారం ప్రారంభించారు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సృజల స్రవంతి ప్లాంట్ నిరుపయోగంగా పోయింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మడకశిర శాసనసభ్యులతో పున ప్రారంభించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా సౌకర్యం పెంచినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్