మడకశిర రూరల్ మండలం చీపులేటి గ్రామంలోని, రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బి. కే పార్థసారథి పాల్గొన్నారు. ఎస్సీ కాలనిలోని ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంపీ పార్లమెంట్ నిధుల నుండి సీసీ రోడ్డుకు రూ.10 లక్షలు, కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది.