మడకశిర: రోడ్లపై డ్రైనేజీ నీరు పట్టించుకోని అధికారులు

62చూసినవారు
మడకశిర: రోడ్లపై డ్రైనేజీ నీరు పట్టించుకోని అధికారులు
మడకశిర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు వార్డుల్లో డ్రైనేజీ నీరు రోడ్లపైకి వచ్చి నిలువ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుంది. ఈ రోడ్లపై ప్రజలు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోని హిందూపురం రోడ్డు నాలుగో వార్డు చీపులేటి గ్రామానికి వెళ్లే రోడ్డుపై డ్రైనేజీ నీరు నిలువ ఉండడంతో వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్