మడకశిర: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన

71చూసినవారు
మడకశిర: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన
మడకశిర పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మడకశిర ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రజలకు దుకాణ దారులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో అన్న అంశాలకు సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్