అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన A171 ప్రమాద దుర్ఘటన పట్ల సి డబ్ల్యూ సి మెంబర్ డాక్టర్ యన్. రఘువీరా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గురువారం మడకశిర మండలం నీలకంఠపురంలో అయన మాట్లాడుతూ ఎయిర్ ఇండియాకు చెందిన ప్రమాద దుర్ఘటన చాలా బాధాకరం అని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని కోరారు.