మడకశిర: ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకుంది: వైసీపీ
By nagaraju 71చూసినవారుగత స్థానిక సంస్థల ఎన్నికల్లో మడకశిర మున్సిపాలీటిలో వైసీపీ 15 స్థానాలను, టీడీపీ 5 స్థానాలను సాధించిందని వైసీపీ నేతలు అంటున్నారు. చైర్‌పర్సన్‌గా లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్‌గా రామచంద్రారెడ్డిని ఎన్నుకున్నట్లు గురువారం వివరించారు. వైసీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందిని టీడీపీలో చేర్చుకున్నారని, ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంతో మడకశిర చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.