మడకశిర: సిసి కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ

76చూసినవారు
మడకశిర పట్టణ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ యూనిట్ ను సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. మడకశిర పట్టణంలోని వ్యాపారస్తులందరూ ముందుకు వచ్చి సొంత డబ్బులతో సీసీ కెమెరాలను కొని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్