మడకశిర: తాగునీటి సమస్య పరిష్కరానికి చర్యలు

70చూసినవారు
మడకశిర: తాగునీటి సమస్య పరిష్కరానికి చర్యలు
మడకశిర మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి గతంలో ఎమ్మెల్యే మాట ఇచ్చారు. అందులో భాగంగా ఆదివారం స్థానిక జియాలజిస్టు సున్నీరప్ప చేత బోర్లు వేయించడానికి బోర్ పాయింట్లు చూపించడం జరిగింది. త్వరలోనే బోర్లు వేయించి తాగునీటి సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్