మడకశిర: అంబేద్కర్ కు నివాళులు

54చూసినవారు
మడకశిర: అంబేద్కర్ కు నివాళులు
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మడకశిర పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్& ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పూలమాలవేసి నివాళులు అర్పించారు. యుటిఎఫ్ ఉపాధ్యక్షుడు కే. భూతన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు అయిన అంబేద్కర్ నేటితరం యువతకు రాజకీయవేత్తలకు ఆదర్శం అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్