మడకశిర: న్యాయవాదుల జనరల్ సెక్రెటరీగా వెంకట్ రాముడు గెలుపు

80చూసినవారు
మడకశిర: న్యాయవాదుల జనరల్ సెక్రెటరీగా వెంకట్ రాముడు గెలుపు
అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం మూడవసారి న్యాయవాదుల ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా ఎరుకుల సాకే వెంకట్ రాముడు జనరల్ సెక్రటరీగా అత్యధిక మెజార్టీతో బుధవారం గెలుపొందారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయనకి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల జాతి అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ ఒక న్యాయవాదిగా ఉన్నత శిఖరాలను అందుకోవాలని, ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్