మడకశిర: దేవాలయానికి కూడా కుల వివక్ష చూపుతున్న గ్రామస్తులు

57చూసినవారు
మడకశిర: దేవాలయానికి కూడా కుల వివక్ష చూపుతున్న గ్రామస్తులు
పుట్టపర్తి కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మళ్లినమడుగు గ్రామానికి చెందిన దళితులు జిల్లాకలెక్టర్ చేతన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మా గ్రామంలో ఉన్న బసవేశ్వరస్వామి దేవాలయానికి తమలపాకుల పూజలు నిర్వహించుకోవడానికి అగ్రవర్ణ కులస్తులతో అనుమతి అడుగగా వారు ఇవ్వకుండా కులవివక్ష చూపుతూ దళితులను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్