మడకశిర: వారి సమస్యలు పరిష్కరిస్తాం

7చూసినవారు
మడకశిర: వారి సమస్యలు పరిష్కరిస్తాం
మడకశిర నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. శనివారం మడకశిరలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎమ్మెస్ రాజు ఆటోలపై పోలీసు నంబర్లు ముద్రించాలని అలాగే ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరవేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్