శ్రీశైలానికి నూతన బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే

61చూసినవారు
శ్రీశైలానికి నూతన బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే
మడకశిర డిపోకు కేటాయించిన బస్సులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి తెదేపా రాష్ట్ర కార్యదర్శిశ్రీనివాస్ మూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ శ్రీశైలం వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యాలు పెంచే ఉద్దేశంతో రెండు కొత్త బస్సులను ఏర్పాటు చేశామని అన్నారు. రానున్న కాలంలో ప్రజలకు ఎలాంటి రవాణా సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్