శ్రీసత్య సాయిజిల్లా గుండమల గ్రామంలో గురువారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ బికె పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎంపీ బి కే పార్థసారథి చేతులు మీదుగా వృద్ధులకు పింఛన్ అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు పెంచారని ఎంపీ బికె పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి అధికారులు పాల్గొన్నారు.