రొద్దం: అమరవీర యోధులకు ఘన నివాళి

78చూసినవారు
పాకిస్తాన్ పై యుద్ధ పోరాటంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన భారతదేశ సైనిక వీరుల త్యాగాలు గుర్తు చేసుకొని వారి ఆత్మ శాంతించాలని పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు జరిపించి రొద్దం పురవీధుల లో శాంతి ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రొద్దం బిజెపి నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్