రాష్ట్రంలో సాక్షి కార్యాలయం పై దాడి చేసిన దుండగుల పై చర్యలు తీసుకుని, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ వారి అక్రమ అరెస్టును ఖండిస్తూ మంగళవారం రొళ్ల పోలీస్ స్టేషన్ లో స్థానిక విలేకరులు ఫిర్యాదు చేయడం జరిగింది. పత్రిక స్వేచ్ఛను హరించడం మీడియా గొంతును నొక్కడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు.