రొళ్ల: బాలిక అదృశ్యంపై ఫిర్యాదు

66చూసినవారు
రొళ్ల: బాలిక అదృశ్యంపై ఫిర్యాదు
రొళ్ల మండలం మల్లినమడుగు గ్రామానికి చెందిన కవిత అదృశ్య మైనట్లు తండ్రి మల్లికార్జున బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జమెదార్ రామలింగయ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్