రోల్ల: పేద కుటుంబంలో వరంలా తల్లికి వందనం

64చూసినవారు
రోల్ల: పేద కుటుంబంలో వరంలా తల్లికి వందనం
పేద కుటుంబంలో తల్లికి వందనం పథకం వరంలా మారింది. వివరాల్లోకి వెళ్తే రొళ్ల మండలంలోని ఎస్సీ కాలనీలో ఉంటున్న కూలీలైన బూతన్న చంద్రమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు ఉన్నారు. ప్రభుత్వం ఒక ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉన్నా అందరికీ 13వేలతో నిన్న డబ్బులు వేసింది. ఒక్కసారిగా వీరి అకౌంట్లో 52, 000 పడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ పిల్లలను బాగా చదివించుకుంటామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్