మాజీ సీఎం వ్యక్తిగత సమస్యను పోలీసు దళితులపైకి నెట్టుతున్నారు

85చూసినవారు
మాజీ సీఎం జగన్ తన వ్యక్తిగత సమస్యను పోలీసు, దళితులపైకి నెట్టుతున్నారని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు విమర్శించారు. జగన్ కు తిరుమల దేవుడిపై విశ్వాసం లేదు. డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆలయంలోకి అధికారులు అనుమతించారు. డిక్లరేషన్ ఇస్తే భారతి రెడ్డి ఇంట్లోకి రానివ్వరు. జగన్ వ్యక్తిగత సమస్య రాష్ట్రంలోని దళితులందరు ఆలయాలను దర్శించుకుంటున్నారు. అన్ని కులాలకు ఉన్న సౌకర్యాలు వారికి ఉన్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్