అగళి ఎంపీడీవోగా యాదవేంద్ర సోమవారం బాధితులు చేపట్టారు. ఆయన గతంలో అన్నమయ్య జిల్లా కమ్మవారిపల్లి మండలంలో విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.