నాగినాయన చెరువు గ్రామంలో కరువైన రహదారి

81చూసినవారు
నాగినాయన చెరువు గ్రామంలో కరువైన రహదారి
సోమందేపల్లి మండలం నాగినాయనిచెరువు గ్రామంలో పారిశుధ్యం కరువైైంది. గుడికి వెళ్ళే దారి బురదమయంగా మారడంతో గ్రామస్థులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా రోడ్డు బాగుపడలేదని అధికారులు చర్యలు తీసుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చాకా ప్రతి పల్లెలో పండుగ జరపాలని సిఎం ఆదేశాలు జారీ చేసిన కూడా పంచాయితీ అధికారులు గ్రామాన్ని పట్టించుకోవడం లేదు. అధికారులు ఇప్పుడైన స్పందించి గుడికి వెళ్ళే దారిని బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్