అగళి: బీసీ సంక్షేమ వారిచే డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

84చూసినవారు
అగళి: బీసీ సంక్షేమ వారిచే డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆన్ లైన్ లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అగళి బిసి బాయ్స్ హాస్టల్ వార్డెన్ సికిందర్ బాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ పెనుగొండ డివిజన్ అధికారి గంగాధర్ ఆదేశాల మేరకు ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని అభ్యర్థులకు వార్డెన్ సూచించారు.

సంబంధిత పోస్ట్