పెనుకొండ నూతన డి ఎస్ పి గా ఆర్ల శ్రీనివాసులు

71చూసినవారు
పెనుకొండ నూతన డి ఎస్ పి గా ఆర్ల శ్రీనివాసులు
రాష్ట్ర వ్యాప్తంగా డి ఎస్ పి లను బదిలీ చేస్తూ డి ఐ జి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ గా ఆర్ల శ్రీనివాసులును నియమించారు. పెనుకొండ డి ఎస్ పి గా పని చేస్తున్న బాబీ జాన్ సైదా ను బదిలీ చేశారు. నూతన డి ఎస్ పి గా ఆర్ల శ్రీనివాసులును పెనుకొండ కు బదిలీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్