వర్క్ షాప్ లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

70చూసినవారు
వర్క్ షాప్ లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
విజయవాడ లో బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై గురువారం నిర్వహించిన వర్క్ షాప్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో సీడ్ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో ఇప్పటికే 6 జిల్లాలో సీడ్ పథకం అమలు. త్వరలో మిగిలిన 20 జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్