చేనేత కులస్తులు ఆధ్వర్యంలో ఎంపి, మంత్రికి శుభాకాంక్షలు

75చూసినవారు
చేనేత కులస్తులు ఆధ్వర్యంలో ఎంపి, మంత్రికి శుభాకాంక్షలు
సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మివెంకటేశ్వర కళ్యాణమండపంలో శనివారం హిందూపురం ఎంపీ బి. కె పార్థసారథి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, టెక్సటైల్ శాఖ మంత్రిగా నియమితులైనందుకు సోమందేపల్లి చేనేత దేవాంగం, తొగట, పద్మశాలి, కులస్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేశారు.

సంబంధిత పోస్ట్