78మొక్కలు నాటిన బిజేవిపిస్ కమిటీ

68చూసినవారు
78మొక్కలు నాటిన బిజేవిపిస్ కమిటీ
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని దర్జా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా గురువారం 78 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కొండ మధ్యలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భోగసముద్రం జల వన పరిరక్షణ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్