బుక్కరాయసముద్రం: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కేసులు

70చూసినవారు
బుక్కరాయసముద్రం: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కేసులు
వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని బుక్కరాయ సముద్రం సీఐ కరుణాకర్ హెచ్చరించారు. సాయంత్రం పోలీసుస్టేషన్ ముందు వాహనాలు తనిఖీ చేశారు. ఓవర్ లోడుతో వెళ్తున్న వాహనాలకు, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. రోడ్డు భద్రత నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వాహనాల రికార్డులు సంరక్షించుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్