పెనుగొండ: కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం అమలు చేస్తారు: మంత్రి

53చూసినవారు
పెనుగొండ: కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం అమలు చేస్తారు: మంత్రి
గడిచిన ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తారని మంత్రి సవిత స్పష్టం చేశారు. గురువారం గుంటూరులోని తాడేపల్లిలో కాపు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 2014-19 కాపుల అభివృద్ధికి అమలు చేసిన పథకాలను మరోసారి అమలు చేయబోతున్నామని, అన్ని జిల్లాల్లోనూ కాపు భవనాలు కట్టబోతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్