రైతు భరోసాను ఓకే సారి ఇవ్వాలని డిమాండ్

1083చూసినవారు
రైతు భరోసాను ఓకే సారి ఇవ్వాలని డిమాండ్
రైతులకు పెట్టుబడులకు ప్రభుత్వంరైతుభరోసాను ఒకేసారి ఇవ్వాలి పెనుకొండ టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడులకు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసామొత్తంను విడతలు వారిగా కాకుండా ఒకే విడతలో ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ఇన్ పుట్ సబ్సిడీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్