జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పి. కృష్ణానాయక్ ఎంపిక

78చూసినవారు
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పి. కృష్ణానాయక్ ఎంపిక
పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం మండల ప్రాథమిక పాఠశాలలో పిఎస్ హెచ్ఎం గా పనిచేస్తున్న పి. కృష్ణా నాయక్ 2024 జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు బుధవారం ఎంపికయ్యారు. ఈ సందర్బంగా యు టి ఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా , పెనుకొండ జోన్ శాఖ తరపున పి. కృష్ణానాయక్ కి ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్