చల్లాపల్లిలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

13చూసినవారు
సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు జ్యోతులు మోసి ఆలయంలో ఉంచారు. రైతులు ఎడ్లబండ్లు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. భక్తులు కనుక్కులను తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్