గాండ్లపెంట: భక్తుల కోర్కెలు తీర్చే బంగారమైన గంగాభవాని అమ్మవారు

79చూసినవారు
గాండ్లపెంట: భక్తుల కోర్కెలు తీర్చే బంగారమైన గంగాభవాని అమ్మవారు
భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన గాండ్లపెంట గంగాభవాని అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 17వ వార్షిక మహోత్సవ తిరుణాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి పురోహితులు అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు కట్టి ప్రత్యేక పూలతో అలంకరణ చేశారు. అనంతరం భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్