గోరంట్ల: మంత్రి సమక్షంలో టీడీపీలోకి చేరిన 11వైసీపీ కుటుంబాలు

54చూసినవారు
గోరంట్ల: మంత్రి సమక్షంలో టీడీపీలోకి చేరిన 11వైసీపీ కుటుంబాలు
గోరంట్ల మండలం మేరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 11 వైసీపీ కుటుంబాలు బుధవారం మంత్రి సవిత సమక్షంలో టీడీపీలోకి చేరాయి. ఈ సందర్బంగా పార్టీలోకి చేరిన వారందరికీ మంత్రి సవిత పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్