వానవోలు తాండాలో రైతులకు వేరుశనగ విత్తన పంపిణీ

65చూసినవారు
వానవోలు తాండాలో రైతులకు వేరుశనగ విత్తన పంపిణీ
గోరంట్ల మండలం వానవోలు తాండాలోని రైతు సేవా కేంద్రంలో మంత్రి సవిత ఆదేశాల మేరకు శుక్రవారం టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్