ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకుడు డాక్టర్ మల్లికార్జునరావుకు "టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్ ఆఫ్ విజయనగర- లేపాక్షి" పుస్తకాన్ని చరిత్రకారుడు రచయిత మైనా స్వామి గురువారం విజయవాడలో బహూకరించారు. ఈ సందర్బంగా విజయనగర నిర్మాణాలను ముఖ్యంగా లేపాక్షి శిల్ప సంపద గురించి బహుభాషల్లో పుస్తకాలు ముద్రించడం అభినందనీయమని, మైనా స్వామి పరిశోధనను ప్రశంసించారు.