గోరంట్ల: మురళి నాయక్ కుటుంబానికి రూ. 25లక్షల చెక్కునుఅందజేసిన జనసేన నాయకులు

75చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండాలో జనసేన ఎమ్మెల్యేలు వీరమరణం పొందిన మురళి నాయక్ కుటుంబాన్ని  తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ,  జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అహుడా చైర్మన్ టిసి వరుణ్, జనసేన పార్టీ ఇంచార్జ్ కుమార్ పరామర్శి శనివారం రూ.25లక్షల చెక్కును అందజేశారు. ఈ సాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ అందజేసిినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్