గోరంట్ల: వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మంగ్లీ

62చూసినవారు
గోరంట్ల: వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మంగ్లీ
గోరంట్ల మండలం కల్లి తండా గ్రామానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు సింగర్ మంగ్లీ శనివారం పూల మాల వేసి నివాళులు అర్పించి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్బంగా వీర జవాన్ మురళీ నాయక్ తల్లి నితల్లిని మంగ్లీ ఓదార్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భరతమాత ముద్దు బిడ్డ మురళినాయక్ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్