గోరంట్ల: అధికారులపై మంత్రి సవిత ఆగ్రహం

62చూసినవారు
గోరంట్ల మండలం మేరేడ్డిపల్లి గ్రామంలో బుధవారం మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలోని డ్రైనేజీ కాలువలో మురుగు నీరు పేరుకుని పోవడంతో మంత్రి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రభుత్వం, అధికారులు ఉండేదంటూ అధికారులపై మండిపడ్డారు. రెండు నెలలకు ఓ సారి డ్రయినేజి శుభ్రం చేస్తారా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్