గోరంట్ల: మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది

83చూసినవారు
గోరంట్ల: మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద గల నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అకాడమిలో 74వ ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి ట్రైనీ ఆఫీసర్లకు బంగారు పథకాలను అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్