గోరంట్ల: టీడీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన

64చూసినవారు
గోరంట్ల: టీడీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన
గోరంట్ల మండలం గంగంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రుద్ర కుమార్తె గత నెల క్రితం చనిపోయింది. శనివారం మంత్రి సవితమ్మ వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్