గోరంట్ల: 5ఏళ్ళలో జరగని అభివృద్ధిని 8నెలల్లో చేసి చూపించాం

63చూసినవారు
ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఎనిమిది నెలల్లోనే చేసి చూపించామని మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం గోరంట్ల మండలం మేరెడ్డి పల్లి వద్ద మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ వలస పక్షులు ఐదు సంవత్సరాల పాలనలో చేయనిది ఎనిమిది నెలల్లో చేసి చూపించా అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్