గోరంట్ల: పాముకాటుతో వైసీపీ కార్యకర్త మృతి

77చూసినవారు
గోరంట్ల: పాముకాటుతో వైసీపీ కార్యకర్త మృతి
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం వడిగేపల్లి పంచాయితీ పరిధిలోని బుడ్డపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శ్రీనివాసులు శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శ్రీనివాసులు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పార్టీ శ్రేయస్సు కోరి పనిచేసే కార్యకర్తను పార్టీ కోల్పోయిందని పలువురు వైసీపీ నాయకులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్