ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: మంత్రి సవిత

58చూసినవారు
ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: మంత్రి సవిత
ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భరోసా కల్పించారు. బుధవారం విజయవాడలోని 56 డివిజన్ ఓల్డ్ రాజరాజేశ్వరీ పేట, కంసాలిపేటలో మాజీ ఎమ్మెల్యే రామరాజుతో కలిసి మంత్రి సవితమ్మ పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్