హిందూపురం: 16వ ఆర్థిక సంఘం సమావేశంలో పలు ప్రతిపాదనలు

72చూసినవారు
హిందూపురం: 16వ ఆర్థిక సంఘం సమావేశంలో పలు ప్రతిపాదనలు
16వ ఆర్థిక సంఘం సమావేశం తిరుపతిలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ డీఈ రమేష్ కుమార్ పాల్గొని పలు ప్రతిపాదనలు చేశారు. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులలో టైడ్, నాన్ టైడ్ గ్రాంట్లుగా విభజించారన్నారు.  అభివృద్ధి పనుల్లోప్రభుత్వానికి చెల్లించే 18 శాతం జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరారు.  సీడీఎమ్ఏ సంపత్ కుమార్ ఉన్నాతాధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్