రేషన్ దుకాణం ను ప్రారంభించిన హిందూపురం ఎంపీ బికె. పార్థసారథి

81చూసినవారు
రేషన్ దుకాణం ను ప్రారంభించిన హిందూపురం ఎంపీ బికె. పార్థసారథి
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో నూతన రేషన్ దుకాణం ను గురువారం హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె. పార్థసారథి, స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా రొద్దం మండలం ఆర్. మరువపల్లి తన స్వగృహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్